ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పావలా శ్యామలా

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి పావలా శ్యామలా. ఖడ్గం, ఆంధ్రవాలా, బాబాయ్ హోటల్, గోలిమార్ వంటి సూపర్ చిత్రాల్లో ప్రత్యేక నటనతో అశేష ఆదరణ పొందింది. అయితే ఇప్పుడు పావలా శ్యామలా వయోభారం , సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ఆమె ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. అప్పట్లో పావలా శ్యామలా పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కొంత ఆర్ధిక సాయం చేయగా, తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ కూడా వస్తుంది.
ఆర్ధిక కారణాల వలన పావలా శ్యామలా ఇంటితో పాటు తనకు వచ్చిన అవార్డుఉల కూడా అమ్ముకుంది. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటుంది. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల.అయితే ఆమెకు కరాటె కళ్యాణితో పాటు మా అసోసియేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాక ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయాలని కోరారు. పావలా శ్యామలాతో పాటు ఆమె కూతురు కూడా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విదితమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- artist
- pavala syamala
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

