హే.. బుజ్జి బంగారం..
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్.రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం జి.వి.ప్రకాశ్ స్వరాలందించిన ‘సిత్తరాల సిత్రావతి’ పాట ఇటీవల విడుదల చేస్తే ఆ పాట విపరీతంగా ఆదరణ పొందుతున్నది.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోపాటు మేకర్స్ విడుదల చేశారు. ఇది పూర్తి రొమాంటిక్ మెలోడి సాగ్. ‘హే బుజ్జి బంగారం..’ అని సాగే ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ పాటలో శ్రీలీల, వైష్ణవ్‌తేజ్ డాన్స్ మూమెంట్స్ వైరల్‌గా మారి, ప్రేక్షకుల మెప్పును పొందుతున్నాయని తెలుస్తుననది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను ఆర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించారు. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

