O Tene Palukula Song | కల్యాణ్‌రామ్ సిగ్నేచర్ స్టెప్‌తో ‘ఓ తేనె పలుకుల’ ఫుల్ సాంగ్
బింబిసార (Bimbisara) మేకర్స్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో పాట ఓ తేనె పలుకుల (O Tene Palukula) ఫుల్ ఆడియో సాంగ్‌ను విడుదల చేశారు.
నందమూరి కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బింబిసార (Bimbisara). మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్‌గా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును వశిష్ఠ్ (Vasisth) డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా మేకర్స్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో పాట ఓ తేనె పలుకుల (O Tene Palukula) ఫుల్ ఆడియో సాంగ్‌ను విడుదల చేశారు.
కల్యాణ్ రామ్, కేథరిన్ కాంబోలో వచ్చే ఈ పాట ఫోక్ జోనర్లో కలర్ఫుల్గా సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. వరికుప్పల యాదగిరి ఈ పాటను రాయడమే కాకుండా సంగీతం అందించారు. హైమత్, సత్య యామిని పాడారు. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ జానపద మెలోడీ ట్రాక్ కల్యాణ్ రామ్ సిగ్నేచర్ స్టెప్‌తో వింటేజ్ వైబ్స్ ను అందిస్తోంది. యశ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు.
ఫుల్ వీడియో సాంగ్‌ను జులై 23న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో కేథరిన్ ట్రెసాతోపాటు భీమ్లా నాయక్ ఫేం సంయుక్తా మీనన్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.బింబిసార చిత్రంలో వెన్నెల కిశోర్, వరీనా హుస్సేన్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. ఆగస్టు 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. హోంబ్యానర్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఫుల్ ఆడియో సాంగ్..
సాంగ్ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suma | సుమపై త్రివిక్రమ్ వరుస పంచ్‌లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నవ్వులు పూయించిన మాటల మాంత్రికుడు!
RC 17 | రామ్ చరణ్-సుకుమార్ ‘ఆర్సీ17’లో విజయ్ సేతుపతి.. కీలక పాత్రపై ఆసక్తికర ప్రచారం!
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్‌పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

