Nora: కిల్లింగ్ లుక్‌లో బాహుబలి బ్యూటీ.. ఫిదా అవుతున్నఫ్యాన్స్

బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్‌తో ఫుల్ క్రేజ్ పొందిన భామ నోరా ఫతేహి. ఈ అమ్మడు మనోహరి పాటతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపింది. నటిగాను,డ్యాన్సర్గాను ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న నోరా సోషల్ మీడియాలో ట్రెండీ ఫొటోషూట్స్ షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. రీసెంట్గా ఈ అమ్మడు కెనడాకు వెళ్లింది. అక్కడ విహరిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ తన క్యూట్ లుక్ ఒకటి షేర్ చేసింది.
కెనడాలోని టొరంటోలో పెరిగిన నోరా తన కుటుంబ పోషణ కోసం అక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసింది. నటిగా మారిన తర్వాత మంచి పొజీషన్‌కి వెళ్లింది. అయితే తాజాగా ఈ అమ్మడు మిషో డిజైన్ల నుండి చెవిపోగులు, ఉంగరాలతో లేయర్డ్ గోల్డ్ చోకర్ తో ఎంతో సొంపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నోరా పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చివరిగా భుజ్ చిత్రంలో నటించిన నోరా ఫతేహి ప్రస్తుతం పలు సినిమాలకి సైన్ చేసినట్టు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- baahubali
- manohari
- nora fatehi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

