Nayanthara: నయనతారపై నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ.. ప్రసారం ఎప్పుడంటే
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార జీవిత జర్నీపై డాక్యుమెంటరీ రూపొందించింది నెట్‌ఫ్లిక్స్. దాన్ని నవంబర్ 18వ తేదీన ప్రసారం చేయనున్నారు.
ముంబై : దక్షిణాది సూపర్ స్టార్ నటి నయనతార(Nayanthara)పై .. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించింది. నవంబర్ 18వ తేదీన ఆ డాక్యుమెంటరీని ప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఆ రోజే నయనతార 40వ పుట్టిన రోజు జరుపుకోనున్నది. నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే టైటిల్‌తో డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తున్నారు. సాధారణ జీవితం నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయి నటిగా ఎలా ఎదిగారన్న కోణంలో డాక్యుమెంటరీని రూపొందించారు.
In every universe, she’s the brightest star 🌟
Watch the lady superstar and her stellar journey on Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix! #NayantharaOnNetflix pic.twitter.com/Z0Ewu95ACA— Netflix India (@NetflixIndia) October 30, 2024
నటి నయనకు చెందిన ఎన్నో తెలియని విషయాలను దాంట్లో చూపించనున్నారు. యువత తమ కలలను ఎలా సాకారం చేసుకోవాలన్న సందేశాన్ని ఆమె ఇవ్వనున్నారు. కూతురిగా, సోదరిగా, భాగస్వామిగా, తల్లిగా, స్నేహితురాలిగా ఎలా నయనతార తన జీవితంలో రాణించిందో ఆ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.
Nayanthara: Beyond The Fairy Tale on 18 November, only on Netflix!#NayantharaOnNetflix pic.twitter.com/hRoYd7SYjm
— Nayanthara✨ (@NayantharaU) October 30, 2024
చంద్రముఖి, ఘజిని, బిగిల్, బాడీగార్డ్, జవాన్ లాంటి చిత్రాల్లో నయనతార నటించారు. 2022లో ఫిల్మ్‌మేకర్ విశ్నేష్ శివన్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.
Nayanthara beyond the fairy tale ❤️ #Nayanthara pic.twitter.com/OW5RHkNIgE
— Brian Fernando John (@BJtharya) October 30, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

