వినోదానికి కావాల్సినవాడు
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్నారు. సంజన ఆనంద్ నాయిక. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేస్తామని చిత్రబృందం తెలిపారు. ‘కుటుంబ సమేతంగా చూసే సినిమా ఇది. వినోదాన్ని పంచే అంశాలతో మెప్పిస్తుంది.’ అన్నారు నిర్మాత దివ్య దీప్తి. సిద్ధార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్, సమీర్, సంగీత ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజ్ నల్లి, ఆర్ట్ : ఉపేంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

