Cinema News | సంగీత నేపథ్యంలో ‘నీదారే నీ కథ’
ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నీదారే నీ కథ’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వంశీ జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకనిర్మాత వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘నేను న్యూయార్క్‌లో డైరెక్షన్ కోర్స్ చేశాను.
Cinema News | ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నీదారే నీ కథ’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వంశీ జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించారు. దర్శకనిర్మాత వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘నేను న్యూయార్క్‌లో డైరెక్షన్ కోర్స్ చేశాను. మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా చక్కటి కథాంశంతో ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశా. మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇదని, అంతా కొత్తవారితో తెరకెక్కించామని శైలజ జొన్నలగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అల్బర్టో గురియోలి, రచన: మురళీకాంత్, వంశీ జొన్నలగడ్డ, నిర్మాతలు: వంశీ జొన్నలగడ్డ, తేజేష్, శైలజ జొన్నలగడ్డ, నిర్మాణ సంస్థ: జేవీ క్రియేషన్స్, దర్శకత్వం: వంశీ జొన్నలగడ్డ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

