Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
Mahasakthi | లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా భారీ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మహశక్తి’ (World of Mahasakthi) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Mahasakthi | లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా భారీ చిత్రానికి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మహశక్తి’ (World of Mahasakthi) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై డా. ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, హిప్ హాప్ తమిళా సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో నయనతార అత్యంత శక్తివంతమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

