Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Nithiin | నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'అలియాస్ రుక్మిణి' (Alias Rukmini). 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ అప్డేట్ను అనౌన్స్ చేశారు.
Alias Rukmini | నేచురల్ స్టార్ నాని సమర్పణలో టాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini). ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ అప్డేట్ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో కృష్ణ పాత్రలో నటిస్తున్న నితిన్, రుక్కుతో ప్రేమలో పడే నేపథ్యంలో సాగే సుందరమైన రొమాంటిక్ గీతం ‘రుక్కు రుక్కు రుక్మిణి’ (Ruku Ruku Rukmini) ఫస్ట్ సింగిల్‌ను అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
ఈ చిత్రంలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ నాయికగా నటిస్తుండగా, సాయి కుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు మరియు జోమన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
Cyclonic storm | ఏపీ, ఒడిశాకు పొంచివున్న తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వాలు..!
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

