Sudha Kongara | సుధాకొంగర చిత్రంలో నేషనల్ అవార్డు విన్నర్..!
సూర్య హీరోగా నటించిన సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు..వివిధ విభాగాల్లో 5 నేషనల్ అవార్డులు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధాకొంగర.
గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara). సూర్య హీరోగా నటించిన సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు..వివిధ విభాగాల్లో 5 నేషనల్ అవార్డులు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో హిందీలో రీమేక్ చేస్తున్నారు సుధాకొంగర.
కేజీఎఫ్ ప్రొడ్యూసర్స్ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా సూరారై పోట్రు (Soorarai Pottru) ఒరిజినల్ వెర్షన్లో అపర్ణ బాలమురళి పోషించిన పాత్రను ఎవరు చేస్తారనే దానిపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా ఇపుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుందట.
దీనిపై అధికారిక రావాల్సి ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

