వినూత్న ప్రేమకథ
సంతోష్‌శోభన్, అలేఖ్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై సాయిరాజేష్, ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు. సుమత్ పాతూరి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు చందు మొండేటి కెమెరా స్విఛాన్ చేశారు. సాయిరాజేష్ మాట్లాడుతూ ‘నేను, ఎస్.కె.ఎన్ కలిసి ఆరు ప్రేమకథా చిత్రాలు చేయాలనుకున్నాం.
సంతోష్‌శోభన్, అలేఖ్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై సాయిరాజేష్, ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు. సుమత్ పాతూరి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు చందు మొండేటి కెమెరా స్విఛాన్ చేశారు. సాయిరాజేష్ మాట్లాడుతూ ‘నేను, ఎస్.కె.ఎన్ కలిసి ఆరు ప్రేమకథా చిత్రాలు చేయాలనుకున్నాం. ఇప్పటికే కలర్‌ఫొటో, బేబీ వచ్చాయి. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాం. మరో రెండు లవ్‌స్టోరీస్ చేస్తాం. గత రెండు చిత్రాల తరహాలోనే విభిన్నమైన ప్రేమకథ ఇది. అన్ని విభాగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఈ కథకు సంతోష్‌శోభన్ చక్కగా కుదిరాడు’ అన్నారు.
‘బేబీ’ వంటి సూపర్‌హిట్‌ను అందించిన టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని హీరో సంతోష్ శోభన్ అన్నారు. కథానాయికగా నటించాలన్నది తన కల ఈ సినిమాతో నెరవేరిందని అలేఖ్య పేర్కొంది. ఈ కథ విన్నప్పుడే హిట్ పక్కా అనే భావన కలిగిందని నిర్మాత ఎస్.కె.ఎన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అస్కర్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కథ: సాయిరాజేష్, సహనిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, రమేష్ పెద్దింటి, దర్శకత్వం: సుమన్ పాతూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

