Mufasa The Lion King | యాక్షన్ అడ్వెంచర్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ట్రైలర్
Mufasa The Lion King | యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ మూవీ అంటే ముందుగా గుర్తోచ్చేది ది లయన్ కింగ్. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ నవల్ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.
Mufasa The Lion King | యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ మూవీ అంటే ముందుగా గుర్తోచ్చేది ‘ది లయన్ కింగ్’. 1994లో వచ్చిన’ ది లయన్ కింగ్’ యానిమేటెడ్ క్లాసిక్ నవల్ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) అంటూ ఈ సినిమా రానుంది. మొదటి రెండు పార్ట్‌లలో అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉండడం అతడికి సింబా అనే కుమారుడు జన్మించడం చూడవచ్చు. అయితే ఈ ప్రీక్వెల్‌లో ముఫాసా అడవికి రాజుగా అసలు ఎలా ఎదిగాడు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్ అడ్వెంచర్‌గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దర్శకుడు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

