Mr Pregnant: ప్రెగ్నెంట్‌గా కనిపించనున్న బిగ్ బాస్ సోహెల్.. ఫస్ట్ లుక్ విడుదల

బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత పలువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వరసలో ఉంటారు. ఫైనల్లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశాడు.
సోహెల్ కొత్త చిత్రానికి మిస్టర్ ప్రెగ్నెంట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సోహెల్ ప్రెగ్నెంట్‌గా కనిపించి అలరించనున్నట్టు తెలుస్తుంది. మైక్ మూవీస్ బ్యానర్లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం ఆసక్తికరంగా ఉంటుంది. టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ ఫైనల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందకున్నారు సొహైల్. అంతేకాదు తాను తీయబోయే సినిమా ఆడియో ఫంక్షన్‌కి వచ్చి హెల్ప్ చేయాలని సొహైల్ అనడంతో.. ఆడియో ఫంక్షన్‌కే కాదు.. ఆ సినిమాలో గెస్ట్ రోల్ కూడా చేస్తా.. కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా మాట ఇస్తున్నా అంటూ సొహైల్‌కి ప్రామిస్ చేశారు చిరంజీవి. మరి చెప్పిన మాట ప్రకారం చిరు ఇందులో నటిస్తాడా అన్నది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- first look
- mr pregnant
- Sohel
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

