Mouni Roy | బ్లూ బికినీలో మతులు పోగొడుతున్న మౌనీ రాయ్
Mouni Roy | బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగిని సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత గోల్డ్, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 సినిమాలతో స్టీర్ హీరోయిన్గా మారింది. ఇక షూటింగ్‌లు లేకపోతే మౌనీ రాయ్ వెకేషన్లకు వెళుతుందన్న సంగతి తెలిసిందే.
Mouni Roy | బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగిని సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత గోల్డ్, సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ, బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 సినిమాలతో స్టీర్ హీరోయిన్గా మారింది. ఇక షూటింగ్‌లు లేకపోతే మౌనీ రాయ్ వెకేషన్లకు వెళుతుందన్న సంగతి తెలిసిందే. తాజాగా వెకేషన్‌కి వెళ్లిన ఈ భామ అక్కడ స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. బీచ్ పక్కన బ్లూ కలర్ బికినీలో మెరిసింది. టోన్డ్ బాడీతో.. దాని తగ్గట్లు డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

