Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Donga Naa Koduku | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.
Donga Naa Koduku | టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. యూట్యూబ్‌లో మంచి క్రేజ్ ఉన్న మౌళి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సుస్మితా శెట్టి నాయికగా నటిస్తోంది. శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
విడుదలైన టీజర్‌ను గమనిస్తే.. ఇది వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా కనిపిస్తోంది. మౌళి తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ మరియు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో అలీ, రఘుబాబు కీలక పాత్రల్లో నటించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

