VRUSHABHA | పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న మాలీవుడ్ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు మోహన్ లాల్ (Mohanlal). ఈ సీనియర్ స్టార్ యాక్టర్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం వృషభ (VRUSHABHA). నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, మలయాళ బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం గ్రాండ్‌గా లాంఛ్ కాగా.. ముహూర్తపు సన్నివేశానికి ఊహ క్లాప్ కొట్టింది. లాంఛింగ్ స్టిల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తయింది. భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్‌గా రాబోతున్న ఈ షెడ్యూల్ నెలపాటు సాగిందని తెలియజేస్తూ.. లొకేషన్లో మోహన్ లాల్, రోషన్, శనయకపూర్ అండ్ వృషభ టీం దిగిన ఫొటోలను షేర్ చేశారు మేకర్స్. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. మోహన్‌లాల్ సార్‌తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. వచ్చే నెలలో లండన్‌లో జరుగనున్న ఫైనల్ షెడ్యూల్ కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని క్యాప్షన్ ఇచ్చింది శనయకపూర్ (Ooha).
వృషభ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శనయ కపూర్, ఝరా ఎస్ ఖాన్, రాగిణి ద్వివేది, సిమ్రన్, గరుడ రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృషభ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బాలాజీ టెలీఫిలిమ్స్, కనెక్ట్ మీడియా, ఏవీస్ స్టూడియోస్ బ్యానర్లపై ఏక్తాకపూర్, వరుణ్ మథుర్, అభిషేక్ వ్యాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృషభ మలయాళం, తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ చిత్రాన్ని 2024లో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రం కోసం Moonlight, Three Billboards Outside Ebbing, Missouri సినిమాలు అందించిన ఆస్కార్ విన్నింగ్ (హాలీవుడ్) ప్రొడ్యూసర్ నిక్ థర్లో (Nick Thurlow) మోహన్‌లాల్ టీంతో జాయిన్ అయినట్టు తెలియజేస్తూ.. ఓ మోడల్ సెట్ వీడియోను కూడా షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రం హాలీవుడ్ స్టైల్లో హైటెక్నికల్ వాల్యూస్‌తో గ్రాండ్‌గా ఉండనున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
An Action Packed Wrap! Lalettan @Mohanlal ‘s and @roshannmeka13 ‘s#Vrushabha concludes its month long first shooting schedule with filming one of Indian Cinema’s biggest Action sequences
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia… pic.twitter.com/aJiSZw6ghr— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023
Lalettan @Mohanlal #Vrushabha Look 🔥🫅🏻
@shanayakapoor @TheZahrahSKhan @raginidwivedi24 @actorsrikanth #ConnekktMedia @balajimotionpic #AvsStudios @FilmDirector_NK #VishalGurnani #JuhiParekhMehta #AbhishekVyas @EktaaRKapoor #ShobhaKapoor #ShyamSunder #VarunMathur… pic.twitter.com/VVtr8m3hgR— BA Raju’s Team (@baraju_SuperHit) August 24, 2023
ప్లాన్ విజువలైజేషన్ ఇలా..
Academy Award-winning film ‘Moonlight’s Executive Producer #NickThurlow joins forces with #VRUSHABHA
Releasing in more than 4500 screens worldwide in Malayalam, Telugu, Kannada, Tamil and Hindi in 2024.
@Mohanlal #RoshanMeka @shanayakapoor @TheZaraKhan @raginidwivedi24 pic.twitter.com/Qt0VuRWeFh
— 123telugu (@123telugu) August 7, 2023
Vrushabha takes its first step towards the frame! As the clapboard snaps shut for #Vrushabha, we ask for your love and blessings. pic.twitter.com/RM1uIkeJp2
— Mohanlal (@Mohanlal) July 23, 2023
It’s official!
Balaji Telefilms partners with Connekkt Media and AVS Studios for #VRUSHABHA – a Pan India bilingual Telugu Malayalam Film starring megastar Mohanlal.
High on emotions and VFX, the film is an Epic Action Entertainer transcending generations.
Touted to be one of… pic.twitter.com/cbW9Ygglhi— Sreedhar Pillai (@sri50) July 3, 2023