Mohanlal | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరోల్లో ఒకరు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ స్టార్ హీరో వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. మోహన్ లాల్ ఇప్పటికే లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban)లో నటిస్తున్నాడని తెలిసిందే. మోహన్ లాల్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి Neru. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. విడుదల తేదీని ప్రకటించారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియమణి, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలైకోటై వాలిబన్ లో బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు.
మోహన్ లాల్ మరోవైపు వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ మూవీస్ ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Neru ఫస్ట్ లుక్ పోస్టర్..
#Neru — official poster, in Cinemas from DECEMBER 21st.#Mohanlal @Mohanlal pic.twitter.com/2aWwUT2GIA
— AB George (@AbGeorge_) December 3, 2023
మోహన్ లాల్ నయా స్టిల్ వైరల్..
#VAALIBAN Latest still 😮🔥
January 25,2024 Release!#Mohanlal #MalaikottaiVaaliban #LijoJosePellissery pic.twitter.com/uLihe5m2oG
— Suresh PRO (@SureshPRO_) November 5, 2023
Most awaiting #MalaikottaiVaaliban update on Tomorrow 5pm 💥#Mohanlal #LijoJosePellissery pic.twitter.com/rTgSgyAZax
— Sonia Vimal (@NameisSoni) September 17, 2023
మలైకోటై వాలిబన్ ఫస్ట్ లుక్..
Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023
And now, the wait has a face!
Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP
— Mohanlal (@Mohanlal) April 14, 2023
జై సల్మీర్ షూటింగ్లో మోహన్ లాల్
To all those eyes and ears for Malaikottai Vaaliban, hey, we begin today! #LijoJosePellissery #johnandmarycreative #MalaikottaiVaaliban #maxlab pic.twitter.com/4oKvJWY3s5
— Mohanlal (@Mohanlal) January 18, 2023
The much awaited shoot of Lijo Jose Pellissery directorial and Mohanlal starrer, 'Malaikottai Valiban' kickstarted in Jaisalmer#MalaikottaiVaaliban@mohanlal @mrinvicible @shibu_babyjohn #johnandmarycreatives #centuryfilms #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/ca52PYG38R
— BA Raju's Team (@baraju_SuperHit) January 18, 2023
హరీష్ పేరడి డబ్బింగ్ స్టిల్ ..
#HareeshPeradi completed dubbing for #MalaikottaiVaaliban ⚡#Mohanlal #LJP pic.twitter.com/gTZx56NqlC
— Arjun (@ArjunVcOnline) August 1, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023