Mohanlal | ఆరు పదుల వయస్సు దాటినా సినిమాల విషయంలో కుర్రహీరోలకు సైతం షాకిచ్చేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మలైకోటై వాలిబన్ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
తాజాగా మలైకోటై వాలిబన్ నుంచి బిగ్ అప్డేట్ లోడింగ్.. రేపు సాయంత్రం 5 గంటలకు రాబోతుందని తెలియజేశారు మేకర్స్. ఇంతకీ ఆ న్యూస్ ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మలైకోటై వాలిబన్ షూటింగ్‌ను మోహన్ లాల్ టీం జూన్‌లో పూర్తి చేయగా.. మోహన్ లాల్ అండ్ డైరెక్టర్ టీం షూటింగ్‌కు ప్యాకప్ చెబుతూ పార్టీ కూడా చేసుకున్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో హరీష్ పేరడి (Hareesh Peradi) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మలైకోటై వాలిబన్ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. మోహన్ లాల్ ఆరు పదుల వయస్సు దాటినా.. కుర్రహీరోలకు ఏ మాత్రం తగ్గకుండా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న మలైకోటై వాలిబన్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మోహన్ లాల్ దీంతోపాటు Ram: Part 1తోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
Most awaiting #MalaikottaiVaaliban update on Tomorrow 5pm 💥#Mohanlal #LijoJosePellissery pic.twitter.com/rTgSgyAZax
— Sonia Vimal (@NameisSoni) September 17, 2023
మలైకోటై వాలిబన్ ఫస్ట్ లుక్..
Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV
— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023
And now, the wait has a face!
Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP
— Mohanlal (@Mohanlal) April 14, 2023
జై సల్మీర్ షూటింగ్లో మోహన్ లాల్
To all those eyes and ears for Malaikottai Vaaliban, hey, we begin today! #LijoJosePellissery #johnandmarycreative #MalaikottaiVaaliban #maxlab pic.twitter.com/4oKvJWY3s5
— Mohanlal (@Mohanlal) January 18, 2023
The much awaited shoot of Lijo Jose Pellissery directorial and Mohanlal starrer, 'Malaikottai Valiban' kickstarted in Jaisalmer#MalaikottaiVaaliban@mohanlal @mrinvicible @shibu_babyjohn #johnandmarycreatives #centuryfilms #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/ca52PYG38R
— BA Raju's Team (@baraju_SuperHit) January 18, 2023
హరీష్ పేరడి డబ్బింగ్ స్టిల్ ..
#HareeshPeradi completed dubbing for #MalaikottaiVaaliban ⚡#Mohanlal #LJP pic.twitter.com/gTZx56NqlC
— Arjun (@ArjunVcOnline) August 1, 2023
పార్టీ మూడ్‌లో ఇలా..
#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM
— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023