మేఘాలు చెప్పిన ప్రేమకథ
నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకుడు. ఉమాదేవి కోట నిర్మాత.
నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకుడు. ఉమాదేవి కోట నిర్మాత. జూలై 17న సినిమాను విడుదల చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
ఈ సందర్భంగా టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. హీరో నరేష్ అగస్త్యతోపాటు ప్రధాన తారాగణాన్నంతా ఆ పోస్టర్లో చూడొచ్చు. రాధిక శరత్‌కుమార్, సుమన్, ఆమని, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను. విద్యుల్లేఖ, తులసి, మాస్టర్ కార్తికేయ, మోహన్ రామన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహనకృష్ణ, సంగీతం: జస్టిస్ ప్రభాకరన్, ఆర్ట్: తోట తరణి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

