Megastar Chiranjeevi | తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగాబ శుభాకాంక్షలు తెలుపుతూ.. ”అందరికీ ‘శ్రీ క్రోధి’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ! ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనం చవి చూసినా, అందరి జీవితంలో తీపి కొంచం ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ” చిరు రాసుకోచ్చాడు.
అందరికీ ‘శ్రీ క్రోధి’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ! ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనం చవి చూసినా, అందరి జీవితంలో తీపి కొంచం ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను ! 💐💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2024