టీఎన్ఆర్ కుటుంబానికి అండగా ఉంటా: చిరంజీవి

ఇటీవల కరోనాతో కన్నుమూసిన సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి అగ్రనటుడు చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసిన చిరంజీవి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని చిరంజీవి అన్నారు. అతడి కుటుంబానికి ఎలాంటి అవసరమెచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబానికి సాయం అందించిన చిరంజీవికి టీఎన్ఆర్ సతీమణి కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- tnr
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

