‘బద్మాషులు’ పంచే వినోదం
మహేష్ చింతల, విద్యాసాగర్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకుడు. బి.బాలకృష్ణ, సి.రామశంకర్ నిర్మాతలు. సోమవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
మహేష్ చింతల, విద్యాసాగర్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకుడు. బి.బాలకృష్ణ, సి.రామశంకర్ నిర్మాతలు. సోమవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రమిది. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రతీ పాత్ర నిజజీవితంలో ఎక్కడో చూసినట్టే అనిపిస్తూ చక్కటి వినోదాన్ని పంచుతుంది. కథాపరంగా సందేశం కూడా ఉంటుంది’ అన్నారు. బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వినీత్ పబ్బతి, సంగీతం: తేజ కూనూరు, దర్శకత్వం: శంకర్ చేగూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

