Sammathame | అప్పుడే ఓటీటీలోకి ‘సమ్మతమే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sammathame On OTT | వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో ‘సెబాస్టియన్’తో నిరాశపరిచిన ఇటీవలే విడుదలైన ‘సమ్మతమే’ చిత్రంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. జూన్ 24న విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని కమర్షియల్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 15నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. కాగా సినిమా విడుదలైన నాలుగు వారాల్లోపే డిజిటల్లోకి వచ్చేస్తుంది. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కిరణ్‌కు జోడీగా ‘కలర్‌ఫోటో’ ఫేం చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకనాల ప్రశీణ నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

