Kiara Advani: కియారా కిల్లింగ్ లుక్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్స్

సోషల్ మీడియాలో అందచందాలతో అందరి మనసులు దోచుకునే ముద్దుగుమ్మలలో కియారా అద్వాని తప్పక ఉంటుది. ఎం.ఎస్ ధోనీ చిత్రంతో పాపులరిటీని దక్కించుకున్న ముంబై సోయగం లస్ట్ స్టోరీస్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. తెలుగులో మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రంతో మంచి హిట్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ అనే చిత్రం చేయగా, ఈ మూవీ ఫ్లాప్ అయింది.దీంతో బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది.
సినిమాల్లో నటించడమే కాకుండా పలు క్రేజీ యాడ్ లలో నటిస్తూ నిత్యం బిజీగా వుంటూ వస్తున్న కియారా తరచూ హాట్ ఫొటో షూట్ లతోనూ అలరిస్తోంది. తాజాగా ఈ అమ్మడు గ్రీన్ అండ్ వైట్ డ్రెస్ ధరించి క్యూట్ లుక్స్‌తో కేక పెట్టిస్తుంది. కియారా కిల్లింగ్ లుక్స్‌కి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. సినిమాలు, ఫొటో షూట్స్‌తో తక్కువ స్పాన్ లో అత్యంత వేగంగా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్న నాయిక కియారా కాగా, ఈ అమ్మడు కెరీర్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోంది. పెద్ద పెద్ద హీరోల సినిమాలలో ఛాన్స్ అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kiara advani
- photo shoot
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

