Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Aawara | టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని కల్ట్ క్లాసిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆవారా'. హీరో కార్తీ (Karthi), తమన్నా (Tamannaah) జంటగా, లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Aawara | టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని కల్ట్ క్లాసిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆవారా’. హీరో కార్తీ (Karthi), తమన్నా (Tamannaah) జంటగా, లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. అయితే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు సరికొత్త హంగులతో మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ‘ఆవారా 4K’ (Aawara 4K) వెర్షన్లో డిసెంబర్ 3న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
కేదార్ ఫిల్మ్స్ (Kedar Films) రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసేందుకు కార్తీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మరోసారి యువన్ మ్యూజిక్ మానియా, కార్తీ-తమన్నా కెమిస్ట్రీని ఎంజాయ్ చేయడానికి రంగం సిద్ధమైంది!
AWARA IS BACK! 💥
#Aawara4K Grand Re-Releasing On 3rd Dec 💗
Release By @KedarFilms
@Karthi_Offl @tamannaahspeaks @dirlingusamy @thisisysr @SonyMusicSouth https://t.co/WstPSQ01yB
— Daya Arjun (@DayaArjun2) October 30, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aawara Movie | మళ్లీ థియేటర్లలోకి కార్తీ కల్ట్ క్లాసిక్ ‘ఆవారా’.. గ్రాండ్ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

