Unstoppable 4 | కంగువ ప్రమోషన్స్.. ‘అన్‌స్టాపబుల్ షో’ కు సూర్య
Unstoppable 4 | ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో వచ్చే అన్‌స్టాపబుల్ షో మళ్లీ వస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్‌గా చేసే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసుకోని తాజాగా నాలుగో సీజన్‌కు రెడీ అవుతుంది.
Unstoppable 4 | ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో వచ్చే అన్‌స్టాపబుల్ షో మళ్లీ వస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్‌గా చేసే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసుకోని తాజాగా నాలుగో సీజన్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పటికే నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్లో చీఫ్ గెస్ట్‌గా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) హాజరుకాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ అక్టోబర్ 25న స్ట్రీమింగ్ కాబోతుంది.
అయితే రెండో ఎపిసోడ్‌కు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. రెండో ఎపిసోడ్లో ముఖ్య అతిథిగా తమిళ నటుడు సూర్య హాజరుకాబోతున్నట్లు తెలుస్తుంది. సూర్య అన్‌స్టాపబుల్ షోకు అటెండ్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తుండగా.. దిశా పటాని హీరోయిన్గా నటిస్తుంది. బాబి డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నార్త్‌లో ప్రమోషన్స్ కంప్లీట్ చేసుకున్న సూర్య తాజాగా టాలీవుడ్లో ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.
#Suriya arrived for a grand Telugu promotional event at #UnstoppablewithNBK show to happen with Balakrishna Today ❤️🔥
The way they promote & Positioning #Kanguva at Pan Indian level🫡 pic.twitter.com/TVHLFPWaG5
— AmuthaBharathi (@CinemaWithAB) October 24, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

