‘సెన్సార్’ అనే పదాన్ని వాడొద్దు!
సినిమాల విషయంలో సెన్సార్ అనే పదాన్ని వాడొద్దని, అధికారికంగా కూడా అది తప్పని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అగ్ర నటుడు కమల్‌హాసన్. ఈ మేరకు శనివారం ఆయన తన ఎక్స్‌ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘సెన్సార్' అనే పదాన్ని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్'గా 1983లో మార్చారని ఆయన గుర్తు చేశారు. ‘అందరికీ ఓ విజ్ఞప్తి.
సినిమాల విషయంలో సెన్సార్ అనే పదాన్ని వాడొద్దని, అధికారికంగా కూడా అది తప్పని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అగ్ర నటుడు కమల్‌హాసన్. ఈ మేరకు శనివారం ఆయన తన ఎక్స్‌ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘సెన్సార్’ అనే పదాన్ని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’గా 1983లో మార్చారని ఆయన గుర్తు చేశారు. ‘అందరికీ ఓ విజ్ఞప్తి. ఎన్నో ఏళ్ల చర్చోపచర్చల తర్వాత ‘సెన్సార్’ అనే పదాన్ని తొలగించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌గా మార్చారు.
కాబట్టి ‘సెన్సార్’ అన్నది సినిమాకు సంబంధించిన వరకు సంబంధం లేని వ్యవస్థనే’ అని కమల్‌హాసన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తమిళ మీడియాలో సెన్సార్ అనే పదాన్ని ఉపయోగించొద్దని, ఆధునిక ప్రజాస్వామ్యంలో సృజనాత్మక స్వేచ్ఛపై అనవసరమైన నియంత్రణలు ఉండొద్దని కమల్‌హసన్ అభిప్రాయపడ్డారు. సినిమాలకు రేటింగ్ ఇవ్వాలి. అంతేకాని ఏదో సాకుతో వాటిని నిషేధించవద్దని ఆయన కోరారు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా మేలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

