Jigarthanda Double X | ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). ఈ సినిమాకు ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ‘పెట’, ‘మహాన్’ చిత్రాల ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నాడు.
Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). ఈ సినిమాకు ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ‘పెట’, ‘మహాన్’ చిత్రాల ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ సినిమా జిగర్తండ (Jigarthanda 2014) మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు జిగర్తాండ 2 టీజర్, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
జిగర్ తండ డబుల్ ఎక్స్ నుంచి ఈరోజు సాయంత్రం బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక అనౌన్స్మెంట్ ఏంటి అనేది సాయంత్రం వరకు వేచి చూడాలి. కాగా ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుండగా.. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
Big announcement coming from team #JigarthandaDoubleX today! #DoubleXDiwali pic.twitter.com/hB4IbyNkDr
— Ramesh Bala (@rameshlaus) October 14, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

