Allu Arjun | మైఖేల్ జాక్సన్ బయోపిక్.. సొంత థియేటర్లో ‘మైఖేల్’ సినిమా చూసిన అల్లు అర్జున్
Allu Arjun | ఐకాన్ స్టార్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ అల్లు అర్జున్ తన అభిమాన లెజెండరీ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ చిత్రాన్ని తన సొంత మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’లో చూసినట్లు తెలుస్తుంది.
Allu Arjun | ఐకాన్ స్టార్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ అల్లు అర్జున్ తన అభిమాన లెజెండరీ పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ చిత్రాన్ని తన సొంత మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’లో చూసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, చిత్ర బృందం గురువారం నాడే దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించింది. ఇందులో భాగంగా అల్లు సినిమాస్‌లో వేసిన ప్రత్యేక ప్రదర్శనకు అల్లు అర్జున్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక గొప్ప డాన్సర్‌గా తనను ప్రభావితం చేసిన వ్యక్తి బయోపిక్‌ను బన్నీ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
మరోవైపు ఈ సినిమా కోసం అల్లు సినిమాస్‌లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రానికి ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహించగా, జాక్సన్ చిన్నతనం నుండి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రయాణాన్ని ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు.
INDIAN MICHAEL JACKSON @alluarjun is currently watching the #MichaelMovie at @AlluCinemas, Kokapet ! pic.twitter.com/MyDVo0PCvB
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) April 23, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

