Megastar Chiranjeevi | హాలీవుడ్ స్థాయి గ్యాంగ్‌స్టర్ చిత్రం.. తమ్ముడి సినిమాపై చిరంజీవి ప్రశంసల వర్షం
OG Movie | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'OG' చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.
OG Movie | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘OG’ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. సోమవారం
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసిన చిరంజీవి.. చిత్రం అద్భుతంగా ఉందని, హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉందని కొనియాడారు. సినిమా చూసిన అనుభూతిని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
మా కుటుంబంతో కలిసి ‘OG’ సినిమా చూశాను. ఈ సినిమాలో ప్రతి బిట్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. సరైన భావోద్వేగాలను నిలుపుకుంటూనే హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా అద్భుతంగా తీసిన అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చిత్రం ఇది. అలాగే ఈ సినిమా దర్శకుడు సుజిత్ (@sujeethsign) పనితీరు అద్భుతం మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు సినిమాను అసాధారణ రీతిలో ఊహించారు. తెరపై కల్యాణ్ బాబును చూసి చాలా గర్వంగా అనిపించింది. తన స్వాగ్తో సినిమాను నిలబెట్టి, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండుగను అందించారు అంటూ చిరు అన్నారు.
మరోవైపు సంగీత దర్శకుడు తమన్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణులను కూడా చిరంజీవి అభినందించారు. తమన్ సంగీతం కోసం తన హృదయాన్ని, ఆత్మను పారబోశారు, రవి కె. చంద్రన్ అద్భుతమైన విజువల్స్ అందించారు ఎడిటింగ్ మరియు ఆర్ట్‌వర్క్ సూపర్. ఈ టీమ్ లోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి అత్యుత్తమమైన అవుట్‌పుట్‌ను అందించారు. నిర్మాత దానయ్యకు మరియు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని చిరంజీవి రాసుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Watched #TheyCallHimOG with my whole family and thoroughly enjoyed every bit of it. A brilliantly made underworld gangster film on par with Hollywood standards, while keeping the right emotions intact.
From beginning to end, the director conceived the film in an extraordinary… pic.twitter.com/jTWIlon5c8
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 30, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

