మారింది రాజకీయం.. జీవితాలు కాదు!
మలయాళ అగ్రహీరో టొవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ ఆంటోని దర్శకుడు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
మలయాళ అగ్రహీరో టొవినో థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ ఆంటోని దర్శకుడు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. 50వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ఇదని, దీనికోసం ఎంతో పరిశోధన చేశామని, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమాను తీర్చిదిద్దామని హీరో టొవినో థామస్ తెలిపారు.
మనుషులంతా ఒక్కటే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశామని, రాజకీయాలు ఎంత మారినా మనుషుల జీవన సంఘర్షణ మాత్రం ఏమీ మారలేదనే అంశాన్ని ఈ సినిమా చర్చిస్తుందని దర్శకుడు చెప్పారు. సాధారణ కథతో అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిదని నిర్మాతలు చాణక్య, చైతన్య, చరణ్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందమంతా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, దర్శకత్వం: డిజో జోస్ ఆంటోనీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసం చేసిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

