ఆయన ప్రేరణతోనే ఫైట్లు కూడా చేశా..
‘ఈ సినిమాలో నా పాత్ర పేరు జనని. చాలామంచి అమ్మాయి. కేరింగ్ కూడా. తనకు ‘అఖండ’ బ్లెస్సింగ్స్ ఉంటాయి. తన లైఫ్ ఎప్పుడు డేంజర్లో పడినా తన కోసం అఖండ వస్తారు. ‘భజరంగి భాయ్‌జాన్' తర్వాత చాలా అవకాశాలొచ్చాయి.
‘ఈ సినిమాలో నా పాత్ర పేరు జనని. చాలామంచి అమ్మాయి. కేరింగ్ కూడా. తనకు ‘అఖండ’ బ్లెస్సింగ్స్ ఉంటాయి. తన లైఫ్ ఎప్పుడు డేంజర్లో పడినా తన కోసం అఖండ వస్తారు. ‘భజరంగి భాయ్‌జాన్’ తర్వాత చాలా అవకాశాలొచ్చాయి. అయితే.. నేను మంచి పాత్రకోసం ఇన్నాళ్లూ ఆగాను. అలాంటి సమయంలో ‘అఖండ 2’ ఆఫర్ తలుపు తట్టింది. బాలకృష్ణ లాంటి లెజెండ్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్లూ ఎదురు చూశాను.’ అని హర్షాలి హల్హోత్రా అన్నారు. బాలకృష్ణ ‘అఖండ : తాండవం’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం హర్షాలి విలేకరులతో మాట్లాడింది. ‘బాలకృష్ణతో యాక్టింగ్ అనగానే కాస్త భయమేసింది. కానీ ఆయనే ఆ భయాన్ని పోగొట్టారు. నన్ను ఓ ఫ్యామిలీ మెంబర్లా చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. బాలయ్యసార్ వెరీ ఎనర్జిటిక్. మైనస్ డిగ్రీల చలిని కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన ప్రేరణతోనే ఇందులో నేను కూడా ఫైట్లు చేశాను.’ అని గుర్తు చేసుకున్నది హర్షాలి మల్హోత్రా. బోయపాటి శ్రీను ప్రోత్సాహం వల్లే ఈ సినిమాలో ఇంతబాగా చేయగలిగాననీ, ఆయన ప్రోత్సాహం తనలో మరింత ఎనర్జీనీ నింపిందని, జనని పాత్రకు బోయపాటి తననెంచుకోవడం తన అదృష్టమని హర్షాలి ఆనందం వెలిబుచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

