Rakul Preet Singh | తన సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh | వృత్తి పట్ల పాషన్ కలిగి ఉంటే చేసే పనిలో ఎలాంటి ఒత్తిడి ఉండదని అంటున్నది అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. దక్షిణాదితో పాటు హిందీలో తాను ఎందరో అగ్ర హీరోలతో కలిసి పనిచేశానని, అయినా ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఓ మహిళా సదస్సులో పాల్గొన్న ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది.
Rakul Preet Singh | వృత్తి పట్ల పాషన్ కలిగి ఉంటే చేసే పనిలో ఎలాంటి ఒత్తిడి ఉండదని అంటున్నది అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. దక్షిణాదితో పాటు హిందీలో తాను ఎందరో అగ్ర హీరోలతో కలిసి పనిచేశానని, అయినా ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఓ మహిళా సదస్సులో పాల్గొన్న ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. అగ్ర నటీనటులతో కలిసి పనిచేస్తున్నప్పుడు వారి దగ్గరి నుంచి చాలా విషయాల్ని నేర్చుకోవాలనే తపన ఉండేదని, అందుకే ఏనాడు టెన్షన్ పడలేదని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ ‘అక్షయ్‌కుమార్, సూర్య, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలతో కలిసి పనిచేశాను. అలాంటి స్టార్స్‌తో పనిచేయడం వల్ల మనకు వృత్తిపరంగా గుర్తింపుతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే కెరీర్‌పరంగా వచ్చిన అడ్డంకుల్ని చూసి ఎప్పుడూ అధైర్యపడలేదు. వృత్తిపట్ల ప్రేమ కోల్పోతేనే ఒత్తిడి, అసహనం పుట్టుకొస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటమే నా విజయ రహస్యం. సైనిక నేపథ్య కుటుంబం నుంచి రావడం వల్ల సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో చిన్నతనంలోనే నేర్చుకున్నా’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

