Narakasura | రక్షిత్ నరకాసుర నుంచి Greevamu Yanduna సాంగ్
Narakasura |‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘నరకాసుర’ (Narakasura). ఇటీవలే నరకాసుర విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త లుక్ కూడా లాంచ్ చేయగా.. వైరల్ అవుతోంది. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ Greevamu Yandunaను కిరణ్ అబ్బవరం లాంఛ్ చేశాడు.
Narakasura |‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి (Rakshit Atluri) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘నరకాసుర’ (Narakasura). మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రానికి సెబాస్టియన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రక్షిత్ అండ్ మేకర్స్ టీం ఇప్పటికే లాంఛ్ చేసిన నరకాసుర టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇటీవలే నరకాసుర విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త లుక్ కూడా లాంచ్ చేయగా.. వైరల్ అవుతోంది.
ఈ మూవీ నుంచి రెండో సాంగ్ Greevamu Yandunaను కిరణ్ అబ్బవరం లాంఛ్ చేశాడు. శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట సినిమాకు హైలెట్‌గా నిలిచిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన నిన్ను వదిలి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రానికి Nawfal Raja Ais సంగీతం అందిస్తున్నారు.హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంగీర్తన విపిన్, అపర్ణా జనార్దన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
నాజర్, శత్రు, శ్రీమాన్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్ బ్యానర్లపై అజ్జా శ్రీనివాస్, కరుమూరు రఘు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
రక్షిత్ మరోవైపు ఆపరేషన్ రావణ్ (Operation RAAVAN) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన లుక్, గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Greevamu Yanduna సాంగ్..
#GreevamuYandhuna Lyrical Song from #Narakasura launched by Actor @Kiran_Abbavaram 💥
Watch here : https://t.co/YKha8wWuG3#NarakasuraOnNov3rd 🔱❤️🔥@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @Shankar_Live… pic.twitter.com/icbV7fz692
— BA Raju’s Team (@baraju_SuperHit) October 21, 2023
రిలీజ్ డేట్ లుక్..
Before Diwali Lights, #Narakasura Ignites! 💥
Worldwide grand release on 𝐍𝐨𝐯 𝟑𝐫𝐝!#NarakasuraOnNov3rd 🔱@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @sumukhaoffl @idealfilmmaker #UshaPictures @tseriessouth pic.twitter.com/yN0tUS850w— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2023
Worldwide grand release on 𝐍𝐨𝐯 𝟑𝐫𝐝!
Release Date Announcement Event Pics 📸📸 #NarakasuraOnNov3rd 🔱@RakshitAtluri @SebiJr_ @actornasser @ActorSriman @ShatruActor @sangeerthanaluv @AparnaJan @ais_nawfalraja @sumukhaoffl @idealfilmmaker #UshaPictures @tseriessouth pic.twitter.com/mEpTIPoXzZ
— BA Raju’s Team (@baraju_SuperHit) October 10, 2023
నిన్ను వదిలి మెలోడీ ట్రాక్..
నరకాసుర టీజర్
ఆపరేషన్ రావణ్ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

