సూర్య సినిమాలో విలన్గా?
విలన్గా గోపీచంద్ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందే. జయం, వర్షం, నిజం చిత్రాల్లో హీరోలను డామినేట్ చేసే విలనీ ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు గోపీచంద్. ప్రస్తుతం ఆయన హీరోగా బిజీ.
విలన్గా గోపీచంద్ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందే. జయం, వర్షం, నిజం చిత్రాల్లో హీరోలను డామినేట్ చేసే విలనీ ప్రదర్శించి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు గోపీచంద్. ప్రస్తుతం ఆయన హీరోగా బిజీ. ‘భరతవర్ష’ అనే హిస్టారికల్ సినిమాతోపాటు ‘సింగా’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో ఆయన హీరోగా నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న గోపీచంద్.. ఆటవిడుపుగా మళ్లీ ఓ సినిమాలో విలన్గా నటిస్తే ఆడియన్స్కి అది ఓ వినూత్న అనుభవమే. త్వరలో అలాంటి అనుభవాన్నే ఆడియన్స్కి అందివ్వనున్నారట గోపీచంద్. వివరాల్లోకెళ్తే.. వరుస విజయాలతో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న తమిళ అగ్ర కథానాయకుడు సూర్య..
‘మండాడి’ దర్శకుడు మథిమారన్తో ఓ సినిమా చేయబోతున్నారట. ఇది సూర్య 49వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో గోపీచంద్ విలన్గా నటిస్తారనేది చెన్నై న్యూస్. ఇది వినేందుకు ఒకింత ఎైగ్జెటింగ్ గానే ఉన్నా.. ఇందులో నిజం ఎంతవరకు ఉంది అనేది మాత్రం తెలియాల్సివున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

