Home
Cinema
Gana Is A Self Directed Movie Starring Vijay Krishna As The Hero Under Sk Arts Banner Presented By Radha Mamata
గణా పోరాటం
రాధా మమత సమర్పణలో ఎస్కే ఆర్ట్స్ పతాకంపై విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘గణా’. సుకన్య, తేజు నాయికలుగా నటించారు.
రాధా మమత సమర్పణలో ఎస్కే ఆర్ట్స్ పతాకంపై విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘గణా’. సుకన్య, తేజు నాయికలుగా నటించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని కోరుతూ చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా హీరో విజయ్ కృష్ణ మాట్లాడుతూ…‘గతంలో రెండు చిత్రాల్లో హీరోగా నటించాను. నాకిది మూడో సినిమా. ఎస్వీ కృష్ణారెడ్డి అభిమానిని. ఆయన చేతుల ద్వారా ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుంది. త్వరలోనే చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

