చరిత కామాక్షి

నవీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్న చిత్రం ‘చరిత కామాక్షి’. స్త్రీ లంక చందుసాయి దర్శకుడు. రజనీ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో యూత్‌తో పాటు కుటుంబ వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్ర తప్పకుండా నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. పృథ్వీరాజ్, మణికంఠ వారణాసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాకీ వనమాలి, సంగీతం: అబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ ఎమ్ఎస్కె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

