కుటుంబ భావోద్వేగాల ‘శ్రీరస్తు’
ప్రణయ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తున్న వినోదాత్మక కుటుంబ కథాచిత్రం ‘శ్రీరస్తు’. శంకర్‌రెడ్డి దర్శకుడు. పెండ్లిమడుగు హరికృష్ణగౌడ్ నిర్మాత. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్నది.
ప్రణయ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తున్న వినోదాత్మక కుటుంబ కథాచిత్రం ‘శ్రీరస్తు’. శంకర్‌రెడ్డి దర్శకుడు. పెండ్లిమడుగు హరికృష్ణగౌడ్ నిర్మాత. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్నది.
కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, యువతరం మెచ్చే సినిమా అవుతుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానున్నది. సుమన్, దేవిప్రసాద్, ఆమని తదితరలు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలసరస్వతీ, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: హరి క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

