Don’t Trouble The Trouble | ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సెన్సార్ పూర్తి.!
DTTT Movie | మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో, సారా పాలేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
DTTT Movie | మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో, సారా పాలేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యు/ఎ’ (U/A) సర్టిఫికేట్ను జారీ చేసింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఆర్కా మీడియా వర్క్స్ మరియు షోవింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్నపిల్లల నుంచి పెద్దలందరూ ఎంజాయ్ చేసేలా ఒక మ్యాజికల్ అడ్వెంచరస్ ఫ్యాంటసీ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం, గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

