Dulquer Salmaan | క్లాసిక్ టైటిల్‌తో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా.. వైరల్ అవుతున్న ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్!
Dulquer Salmaan | మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ DQ41 చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్ వచ్చేసింది.
Dulquer Salmaan | మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ DQ41 చిత్రానికి సంబంధించిన సరికొత్త అప్డేట్ వచ్చేసింది. రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్లో దుల్కర్, పూజాల జోడీ ఎంతో ఫ్రెష్‌గా, చూడముచ్చటగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి Love Will Spark Again (ప్రేమ మళ్లీ చిగురిస్తుంది) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను కూడా జోడించారు. ఒక అందమైన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ‘శ్రీ శ్రీ’ సినిమాపై టాలీవుడ్‌తో పాటు సినీ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

