నంద్యాల రవి కన్నుమూత

కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కరోనా బారిన పడిన రచయిత నంద్యాల రవి శుక్రవారం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాసవిడిచారు. నేను సీతామహాలక్ష్మి, పందెం, అసాధ్యుడు, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే చిత్రాలతో రచయితగా ప్రతిభను చాటుకున్నారాయన. దర్శకుడిగా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నంద్యాల రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంచి రచయితను చిత్ర పరిశ్రమ కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

