Dimple Hayathi | ఆనందం తనలో కనిపిస్తుంది
యూత్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక డింపుల్ హయతి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేం లేవు. కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. కారణం ఆమె అందమే. ముఖ్యంగా ఆమె ఒంపుసొంపులకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
Dimple Hayathi | యూత్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న కథానాయిక డింపుల్ హయతి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలేం లేవు. కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. కారణం ఆమె అందమే. ముఖ్యంగా ఆమె ఒంపుసొంపులకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇన్‌స్టాలో అప్పుడప్పుడు డింపుల్ పెట్టే పోస్ట్‌లకు వ్యూస్ లక్షల్లో ఉంటాయి. రీసెంట్గా తను ఓ పోస్ట్ షేర్ చేసింది. 17రోజుల పాటు తీవ్రంగా కసరత్తు చేసి 3 కేజీలు బరువు తగ్గినట్టు ఈ పోస్ట్ ద్వారా పేర్కొన్నది డింపుల్ హయతి.
దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ‘గ్లింప్స్ ఆఫ్ హార్డ్‌వర్క్’ అంటూ పైన కొటేషన్ కూడా జత చేసింది. అంతేకాదు, తన ఫిట్నెస్ ట్రైనర్ తరుణ్ శోలరాజన్ని తన ఫాలోవర్స్కీ, అభిమానులకు ఇన్‌స్టా ద్వారా పరిచయం చేసింది డింపుల్. ఈ వీడియోస్ చూసినవారంతా డింపుల్‌ను అభినందిస్తున్నారు. 17రోజుల్లో మూడు కేజీలు తగ్గడమంటే సాధారణమైన విషయంకాదని, ఆ ఆనందం తన ముఖంలో కనిపిస్తున్నదని పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

