టాలీవుడ్లోకి కామెడీ క్వీన్
ఫేమస్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నది. ప్రతిష్టాత్మక గీతాఆర్ట్స్ నిర్మించనున్న సినిమా ద్వారా నిహారిక చిత్రరంగ ప్రవేశం చేయనున్నది.
ఫేమస్ కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నది. ప్రతిష్టాత్మక గీతాఆర్ట్స్ నిర్మించనున్న సినిమా ద్వారా నిహారిక చిత్రరంగ ప్రవేశం చేయనున్నది. గురువారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, టాలీవుడ్లోకి ఆమెకు ఆహ్వానం పలుకుతూ గీతాఆర్ట్స్ సంస్థ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
థియేటర్ ఆర్ట్స్ అంటే తనకు చిన్నప్పట్నుంచీ ఇష్టమని, పదో తరగతిలోనే యూట్యూబ్ ఇన్లూయెన్సర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తనకు ఆరు మిలియన్ సబ్ స్ర్కైబర్స్ ఉన్నారని ఆమె చెబుతున్నారు. సోషల్‌మీడియాలో ఎంటర్టైన్మెంట్ కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నిహారిక వెండితెరపై కూడా తప్పకుండా సత్తా చాటుతుందని పలువురు అభిప్రాయం వక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

