ఏక్ మినీ కహాని

సంతోష్‌శోభన్, కావ్యథాపర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తిక్ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 30న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. సంతోష్ అనే సివిల్ ఇంజినీర్ యువకుడికి ఎదురయ్యే సమస్యలు నవ్విస్తాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథ ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు చక్కటి స్పందన లభిస్తోంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

