Chiru Salman party | పార్టీలో చిరు-వెంకీ-సల్మాన్ సందడి..ఇంతకీ స్పెషలేంటో..?
మన తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్..ఇలా అన్ని చిత్రపరిశ్రమల్లోని హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు. ఇక చిరంజీవి, వెంకటేశ్‌కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Chiru Salman Venky) తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
సినీ పరిశ్రమ (Cinema Industry) లో స్టార్ హీరోల మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. మన తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్..ఇలా అన్ని చిత్రపరిశ్రమల్లోని హీరోలతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు. ఇక చిరంజీవి (Chiranjeevi) , వెంకటేశ్ (Venkatesh)కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరంతా వీలు దొరికినప్పుడల్లా కలుసుకుంటారు. అయితే చిరు, వెంకీ, సల్లూభాయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అరుదనే చెప్పాలి. ఇపుడా అరుదైన ఫొటోనే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఈ కాంబినేషన్ ఇంతకీ ఎక్కడ కలిశారనే కదా మీ డౌటు. మన హైదరాబాద్‌లోనే. సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఇంకేముంది సల్లూభాయ్‌కు బ్రేక్ దొరికినట్టుంది. చిరు, వెంకీతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్టిల్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలకు స్నేహితుడైన జేసీ పవన్ రెడ్డి కూడా ఉన్నాడు. పవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీలో వెంకీ, చిరు, సల్మాన్ సందడి చేశారని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న సల్మాన్ ఖాన్‌ను ఇటీవలే చిరంజీవి డిన్నర్‌కు కూడా ఆహ్వానించాడు. అదేవిధంగా కమల్ హాసన్‌తో కలిసి విక్రమ్ (Vikram) సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ స్టార్ హీరోలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

