చిరంజీవి దాతృత్వం

కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్ సినీ నటి పావలా శ్యామలకు అగ్ర హీరో చిరంజీవి అండగా నిలిచారు. లక్షా పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన కష్టాల్ని తెలుసుకొని సాయం చేసిన చిరంజీవికి పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘గతంలో నా కూతురు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి రెండు లక్షలు ఇచ్చారు. మరోసారి నా దీనస్థితిని గమనించి పెద్ద మనసుతో లక్ష పదిహేనువందల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

