‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. ఇరవైఏళ్ల క్రితం సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. ఇరవైఏళ్ల క్రితం సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లోనే ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 25న సరికొత్త హంగులతో రీరిలీజ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాత బెల్లకొండ సురేష్ మాట్లాడుతూ ‘ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి 25న రెగ్యులర్ షోలు ప్రదర్శిస్తాం. ఈ సినిమాకు డి.ఐ. చేయించి సరికొత్త సాంకేతిక హంగులతో తీర్చిదిద్దుతున్నాం. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా రెవెన్యూలో 70శాతం బాలకృష్ణగారి బసవతారకం ట్రస్ట్‌కు, మిగతాది నాకు సంబంధించిన అసోసియేషన్స్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అన్నారు. చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘దర్శకుడిగా నా రెండో చిత్రమిది. ఆనాటి షూటింగ్ రోజుల్ని ఇప్పటికీ మర్చిపోలేను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

