Ramya Krishnan: రమ్యకృష్ణ బర్త్ డే వేడుకలో అలనాటి తారల హంగామా

కరోనా వలన ఇటీవలి కాలంలో వేడుకలు చాలా తగ్గాయి. సెలబ్స్ పార్టీలు చేసుకోవడమే మానేశారు. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కాస్త శాంతిస్తుండడంతో బర్త్ డే పార్టీలలో పాల్గొంటున్నారు. ఆ మధ్య సుహాసిని బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోగా, ఆ పార్టీలో కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, రమ్యకృష్ణ, కుష్బూ మరియు బంధుమిత్రులు తెగ సందడి చేశారు. ఇక మరో సీనియర్ నటి సుమలత కూడా ఇటీవల తన బర్త్ డే వేడుక జరుపుకోగా, ఆ వేడుకకు కన్నడ నటుడు ఉపేంద్ర, కేజీఎఫ్ చిత్రంతో ఫుల్ ఫేమస్ అయిన యష్ అటెండ్ అయ్యారు.
ఇక సెప్టెంబర్ 15న రమ్యకృష్ణ 51వ బర్త్ డే కావడంతో ఈ అమ్మడు తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య బర్త్ డేని గ్రాండ్‌గా జరుపుకుంది. రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. పార్టీలో ప్రతి ఒక్కరు పుల్ చిల్ అయినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఖుష్బూ.. రమ్య బర్త్ డే వేడుకకు సంబంధించిన పిక్స్ షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలలో రమ్య ముఖ్య పాత్రలు పోషిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

