సమాజానికి సందేశాన్ని అందించాం
చైతన్యకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బ్రీత్'. ‘వైద్యో నారాయణో హరి’ ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. బసవతారక రామా క్రియేషన్స్ పతాకంపై నందమూరి జయకృష్ణ నిర్మించారు. శనివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యకృష్ణ మాట్లాడుతూ ‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ఇది.
చైతన్యకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బ్రీత్’. ‘వైద్యో నారాయణో హరి’ ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు. బసవతారక రామా క్రియేషన్స్ పతాకంపై నందమూరి జయకృష్ణ నిర్మించారు. శనివారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యకృష్ణ మాట్లాడుతూ ‘మంచి సందేశంతో సమాజానికి అవసరమైన కథ ఇది. ఎమోషనల్ థ్రిల్లర్గా అలరిస్తుంది.
మా తాతగారు నందమూరి తారక రామారావు, నానమ్మ బసవతారకం ఆశీస్సులతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. భవిష్యత్తులో నటుడిగా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటా’ అన్నారు. చైతన్యకృష్ణ అద్భుతంగా నటించాడని, సినిమా చూసినవారందరూ గొప్ప సందేశం ఉందని మెచ్చుకున్నారని నిర్మాత నందమూరి జయకృష్ణ పేర్కొన్నారు. వినూత్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు వంశీకృష్ణ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

