వినోదంతో కూడిన సందేశం
అభినవ్ మణికంఠ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బొమ్మ హిట్'. పూజా యడం కథానాయిక. రాజేష్ గడ్డం దర్శకత్వంలో గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. చక్కటి వినోదంతో సాగే ఈ కథలో ఎమోషన్స్ కూడా ఉంటాయని హీరో అభినవ్ మణికంఠ చెప్పారు.
అభినవ్ మణికంఠ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బొమ్మ హిట్’. పూజా యడం కథానాయిక. రాజేష్ గడ్డం దర్శకత్వంలో గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. చక్కటి వినోదంతో సాగే ఈ కథలో ఎమోషన్స్ కూడా ఉంటాయని హీరో అభినవ్ మణికంఠ చెప్పారు. వినోదంతోపాటు చక్కని సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుందని, వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి, వచ్చే వేసవిలో విడుదల చేస్తామని దర్శకుడు రాజేష్ గడ్డం తెలిపారు.
కుటుంబ బంధాలతో కూడిన బలమైన కథ ఇదని, మా ‘హిట్ బొమ్మ’ హిట్ అవ్వడం పక్కా అనీ నిర్మాత గుర్రాల సంధ్యారాణి నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా కథానాయిక పూజా యడం, నటులు మురళీధర్‌గౌడ్, హైపర్ ఆది, అవినాష్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నారగాని, సంగీతం: వంశీకాంత్ రేఖన, నిర్మాణం: అంజనీపుత్ర ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

